జనాభా లెక్కలు, 2027 తొలి దశ ( హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ ) ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు జరుగుతుంది. అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దీని కోసం ప్రతి రాష్ట్రం/కే�
దేశంలో మొట్టమొదటిసారి కులగణనతో సహా చేపట్టనున్న జనాభా లెక్కల సేకరణ-2027కు రూ.11,728 కోట్లు మంజూరు చేసేందుకు కేంద్ర క్యాబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది.