ప్రజలకు కనీస మౌ లిక సదుపాయాల్లో ప్ర ముఖమైనది తాగునీరు. గతంలో ఈ తాగునీటి కో సం దశాబ్దాల తరబడి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడడం చూస్తూనే ఉన్నాం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంచినీళ్లు అందించని దుస్థితిలో ఉండేవి
ఎల్లారెడ్డిలోని వీకేవీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చింతల శంకర్ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
ఇంటింటికీ శుద్ధి చేసిన నీటిని అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందిందని కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రశంసించారు. బుధవారం ఆయన జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్ఐఆర్డీ