ఉస్మానియా యూనివర్సిటీలోని నిజాం కళాశాల విద్యార్థుల హాస్టల్ మెస్‌ను అధికారులు రెండు రోజుల క్రితం మూసివేశారు. అప్పటి నుంచి ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు శుక్రవారం ఆందోళనకు దిగారు.
హాస్టల్మెస్లో గొడ్డుకారం పెడుతున్నరని, నాణ్యమైన భోజనం అందించాలని ప్రశ్నిస్తే నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ విద్యార్థిని సస్పెండ్ చేస్తారా? అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఆర్ఎస�