పేదల వైద్యంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని హరీశ్‌రావు అన్నారు. సోమవారం వరంగల్‌లో పర్యటించిన ఆయన బీఆర్ఎస్ హయాంలో రూ.1100 కోట్లతో సెంట్రల్ జైలు స్థలంలో తలపెట్టిన మల్టీ స్పెషాలిటీ హాస్పటల్
నిర్మాణం పూర్తయిన వంద పడకల ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో మధిరలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలపడంతోపాటు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట �