Knife Attack: చైనా హాస్పిటల్లో నైఫ్ అటాక్ జరిగింది. ఆ దాడిలో 10 మంది మృతిచెందారు. డజన్ల సంఖ్యలో జనం గాయపడ్డారు. యూనన్ ప్రావిన్సులో ఉన్న జిన్జియాంగ్ కౌంటీలో ఈ అటాక్ జరిగింది.
ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యలు రోజురోజుకూ ఉధృతం అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఒక మెటర్నిటీ ఆస్పత్రిపై రష్యా దాడి చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. వీటిని యుద్ధ నేరాలుగా పరిగణించాల