రెబ్బెన మండలం గోలేటి గ్రామ పంచాయతీ పరిధిలోని రేకులగూడకు చెందిన టేకాం పోశం(68) తేనె టీగల దాడిలో మృతి చెందాడు. ఎస్ఐ చంద్రశేఖర్ కథనం ప్రకారం.. టేకాం పోశం గోలేటి శ్రీ భీమన్న ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నాడు.
అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లిన వారిపై తేనెటీగలు దాడి చేయగా పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నెల్కివెంకటాపూర్లో గురువారం చోటుచేసుకున్నది.
ఏపీలోని అంబేద్కర్-కోనసీమ జిల్లా అంకంపాలెంలో తేనేటీగల దాడిలో 25 మంది మహిళలు గాయపడ్డారు. వీరిలో 10 మంది అపస్మారక స్థితిలోకి చేరుకోగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్న ది. కార్తిక వనభోజనానికి గ్రామస్థులు సమీప త�