Hyderabad Real Estate | హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మందగమనం దిశగా వెళ్తున్నది. భారతీయ ప్రధాన రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్లలో ఒకటైన అనరాక్ శుక్రవారం విడుదల చేసిన గణాంకాలే ఇందుకు నిదర్శనం.
అధిక వడ్డీరేట్లతో ఇక్కట్లేనని కొనుగోలుదారులు అభిప్రాయపడుతున్నారు. 9 శాతం కంటే అధికంగా వడ్డీరేట్లు ఉంటే ఇండ్ల కొనుగోలుపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయని సర్వేలో పాల్గొన్నవారిలో 90 శాతం మంది ఇదే అభిప్రాయా�