ఆయుర్వేదంలో జీవనామృతంగా పేరున్న తులసి ఒత్తిడిని తగ్గించడంలో అద్భుతమైన ఔషధమని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్లో ప్రచురించిన ఓ అధ్యయనం ఈ విషయాన్ని తేటతెల్లం చేసింది.
ఈ తరం వనితలు కాలంతో పరుగులు తీస్తున్నారు. ఒత్తిడితో సావాసం చేస్తున్నారు. ఈ తరహా జీవనశైలిలో మార్పు సాధ్యం కాకపోతే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. అలా కావొద్దంటే.. ఒత్తిడికి చెక్ పెట్టే చిట్కాలు పాటించి చూ
నోటి అల్సర్ల నుంచి ఉపశమనం పొందడానికి తేనె చక్కటి మార్గం. నోట్లో కణజాలాలు చిట్లిపోవడం వల్ల అల్సర్ల సమస్య ఏర్పడుతుంది. కాబట్టి.. తేనె పూయడం వల్ల కొత్త కణజాలాలు తిరిగి ఏర్పడతాయి. ఒక టీ స్పూన్ తేనెలో చిటికెడ�