ఒలింపిక్స్‌లో ఇండియా నాలుగు దశాబ్దాల తర్వాత హాకీ ( Hockey ) మెడల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్. అయితే ఇలాంటి విజయాలు ఊరికే రావు. దాని వెనుక ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది.
ఒలింపిక్స్‌లో మన మెన్స్ హాకీ టీమ్ చరిత్ర సృష్టించింది. నాలుగు దశాబ్దాల తర్వాత ఒలింపిక్స్‌లో మెడల్ గెలిచిన మన్‌ప్రీత్ సేన.. మరోసారి జాతీయ క్రీడను సగర్వంగా తలెత్తుకునేలా చేసింది. జర్మనీపై 5-