Delhi Airport | దేశ రాజధాని ఢిల్లీ (New Delhi)లోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Indira Gandhi International Airport)లో బాంబు పెట్టినట్లు ఫోన్ చేసిన ఓ 20 ఏండ్ల యువకుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
బెంగళూరు : బెంగళూరు అంతర్జాతీయ విమానశ్రయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఎయిర్పోర్టులో బాంబు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి చెప్పారు. దీంతో ఎయిర్పోర్టు అధికారులు, సీఐ�