రాష్ట్రంలో డ్రగ్స్ అణిచివేతకు ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో (టీన్యాబ్) నిఘాను పటిష్టం చేస్తూ డ్రగ్ విక్రేతల జాడను గుర్తిస్తున్నారు.
నగరంలో డ్రగ్ విక్రయాలపై హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ (హెచ్‌న్యూ) గట్టి నిఘాను కొనసాగిస్తున్నది. మెడికల్ దుకాణాల చాటున వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు పదార్థాలు విక్రయించే వారిని
డ్రగ్స్ విక్రయించేందుకు ఇతర రాష్ర్టాల నుంచి హైదరాబాద్‌కు వస్తున్న స్మగ్లర్లపై హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్‌న్యూ) పోలీసులు నిఘా పెట్టా రు.