హెచ్ఎండీఏ పర్యవేక్షణలో ఉన్న పార్కుల్లో మౌలిక వసతులు కల్పించనున్నారు. వాకింగ్ ట్రాక్, చిన్న పిల్లల కోసం ఆట స్థలాల ఆధునీకరణ, బ్యుటిఫికేషన్ పనులను చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. ఈ నెల 15వ తేదీన హైదరాబాద్లోని �