నిత్యం రద్దీగా ఉండే నగరంలో ప్రముఖ కమర్షియల్ ఏరియాల్లో ఒకటి. మార్కెట్ ధరలు విపరీతంగా ఉన్న ఆ ప్రాంతంలో భారీ అంచనాలే ఉన్నాయి. కానీ హెచ్ఎండీఏ నిర్వహించిన భూముల వేలం పలు అనుమానాలకు తావిచ్చేలా... అప్సెట్ ధ
రూ. 150 కోట్ల రూపాయల సేకరణే లక్ష్యంగా విలువైన భూముల వేలానికి హెచ్ఎండీఏ సన్నాహాలు చేసింది. ఈ మేరకు తొలి దఫా సెప్టెంబర్ 3న భూముల వేలం నిర్వహించింది. రెండో దఫాలో ఏకంగా 7810 గజాల భూమిని సిద్ధం చేసింది. సరూర్ నగర్�