‘గెజిటెడ్ హెచ్ఎం పదోన్నతికి టెట్ అర్హత సరే.. మరీ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంకు టెట్ అవసరమా? లేదా? స్కూల్ అసిస్టెంట్ నుంచి జీహెచ్ఎం పదోన్నతికి టెట్ అవసరమా? లేదా?’ ఇది రాష్ట్ర విద్యాశాఖ వాదనలు..!
రాష్ట్రంలో 1,788 మందికిపైగా పీజీ హెచ్ఎంల బదిలీ ఉత్తర్వులు ఆదివారం జారీ అయ్యాయి. రెండు మల్టి జోన్ల పరిధిలో బదిలీలు చేపట్టినట్టు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.