ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ఎయిర్ ఇండియాను అమ్మేసిన కేంద్ర ప్రభుత్వం మరో కీలక కంపెనీ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్)ను విక్రయించడానికి సంసిద్ధమవుతున్నది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: ప్రభుత్వరంగ సంస్థ హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ స