HLL Lifecare Ltd Recruitment 2023 | సేల్స్, మార్కెటింగ్, బిజినెస్ డెవలప్మెంట్ తదితర విభాగాలలో ఏరియా సేల్స్ మేనేజర్, అసిస్టెంట్ రీజినల్ మేనేజర్, హిందీ ట్రాన్స్‌లేటర్, డిప్యూటీ రీజినల్ మేనేజర్, వ్యాపారాభివృద్ధి ఎగ్జిక్యూటివ్, సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ (HLL Lifecare Ltd) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్, డిప్లొమా, ఎంఏ, ఎంబీఏ, ఎంకామ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
మొత్తం పోస్టులు : 59
పోస్టులు : హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ టెరిటరీ ఆఫీసర్, టెరిటరీ ఆఫీసర్, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ – III, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ / సర్వీస్ ఎగ్జిక్యూటివ్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, ఏరియా సేల్స్ మేనేజర్, అసిస్టెంట్ రీజినల్ మేనేజర్ & డిప్యూటీ తదితరాలు
విభాగాలు : సేల్స్, మార్కెటింగ్, బిజినెస్ డెవలప్మెంట్
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్, డిప్లొమా, ఎంఏ, ఎంబీఏ, ఎంకామ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు : 37 ఏండ్లు మించకుడదు.
జీతం : రూ.16578 నుంచి రూ.25788
దరఖాస్తు : ఆఫ్‌లైన్, ఈమెయిల్ ద్వారా
ఈ-మెయిల్ : marketing@lifecarehll.com.
ఎంపిక : అకడమిక్ క్వాలిఫికేషన్, స్కిల్స్, పని అనుభవం ద్వారా
వెబ్సైట్ : http://www.lifecarehll.com/
అడ్రస్ : DGM (HR & ADMIN) HLL లైఫ్‌కేర్ లిమిటెడ్ HLL భవన్, #26/4 వేలచేరి – తాంబరం మెయిన్ రోడ్ పల్లికరణై, చెన్నై – 600 100