ఉత్తరాఖండ్‌లోని హల్దానీలో ఉన్న జైలులో 44 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్‌గా తేలింది. వీరిలో ఓ మహిళ కూడా ఉన్నారు. అప్రమత్తమైన జైలు సిబ్బంది వీరందరికి చికిత్స అందిస్తున్నారు.
గువహటి : ప్రేమ గుడ్డిది.. అని చెప్పడానికి ఈ ఘటన నిదర్శనం. ప్రియుడి మీద తనకున్న ప్రేమను ఈ విధంగా చాటిచెప్పింది. ప్రియుడికి హెచ్ఐవీ పాజిటివ్ అని తెలిసీ కూడా.. అతన్ని రక్తాన్ని ప్రియురాలు ఎక్కించుక�