జాయపుడు చూసుకోలేదు గానీ.. ఇద్దరూ ఓ సన్ననిడొంక బాటలోకి వచ్చారు. చీకట్లు గాఢమవుతుండగా అప్పుడే అక్కడక్కడా వీధిదీపాలు వెలిగిస్తున్నారు నగర నియోగ ఉద్యోగులు.
అప్పుడో పదిమంది బలాఢ్యులు జాయపుణ్ని హఠాత్తుగా చు�
జాయప విషయంలో చౌండ పరిస్థితి చిత్రమైనది. తన ఇంటికి వచ్చిన జాయపను పొమ్మనలేడు. ఉంచుకోనూ లేడు. కానీ, అతనికి ఏదైనా అపాయం జరిగితే.. అది పెద్ద విషయమై చౌండ తలకు చుట్టుకుంటుంది.