‘మౌనం.. మంచి భాషణం’ అంటారు పెద్దలు. అతిగా మాట్లాడటమే అనేక అనర్థాలకు కారణమని చెబుతుంటారు. కాబట్టి, కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటమే చాలా గొప్ప మేలని అంటుంటారు. తాజాగా, మానసిక నిపుణులు కూడా అదే చెబుతున్నారు.
మెదడు వయసు పెరగడం, వృద్ధాప్యానికి గల కారణాలను పరిశోధకులు కనుగొన్నారు. తల్లి నుంచి బిడ్డలకు సంక్రమించే ‘ఎక్స్' క్రోమోజోముల(ఒక కణం నుంచి మరో కణానికి జన్యు సమాచారాన్ని తీసుకెళ్లే దారం లాంటి సూక్ష్మ నిర్మా