KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) యశోద ఆసుపత్రి నుంచి శుక్రవారం డిశ్చార్జి కానున్నారు. గత వారం రోజులుగా కేసీఆర్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రి ( yashoda hospital) లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)కు తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స (hip bone replacement surgery) విజయవంతమైన విషయం తెలిసిందే. శస్త్రచికిత్స తర్వాత కేసీఆర్ను వైద్యులు తొలిసారి నడిపించారు. వైద్యుల సూచనల మేరకు వాకర్ సాయ�