ముక్కోటి దేవతలు శ్రీమన్నారాయణుడిని కళ్లారా దర్శించుకునే రోజు వైకుంఠ ఏకాదశి. అటువంటి పవిత్రమైన ఏకాదశి ఈ ఏడాది జనవరి 2న రాగా..మళ్లీ శనివారంతో రెండు సార్లు రావడం విశేషం.
హిందువుల పండుగలకు శ్రావణ మాసం స్వాగత తోరణంలాంటిది. ఈ ఏడాది కూడా జూలై 29న శ్రావణ శుక్ల పాఢ్యమి నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానున్నది. ఈ మాసంలో పలు పండుగలు ఉన్నాయి. శుక్రవారంతో ఈ మాసం ఆరంభమవుతుండడం విశేషం. ఈ మా�