NSA Ajit Doval | బంగ్లాదేశ్లో హింస చెలరేగడంతో ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్కు చేరుకున్న షేక్ హసీనాను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, మిలిటరీకి చెందిన పలువురు ఉన్నతాధికారులు కలిశారు.
Ukraine | యుద్ధభూమి ఉక్రెయిన్లో (Ukraine) చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు కొనసాగుతున్నది. ఆపరేషన్ గంగలో భాగమైన భారత వాయుసేనకు చెందిన రెండు సీ-17 విమానాలు (C-17 Flights) 420 మందితో ఢిల్లీకి చేరాయి.