విదేశాంగ మంత్రి జైశంకర్ సమస్యకు ఇరువైపులా తానే ఉన్న సంఘటనను గుర్తు చేసుకున్నారు. డిమాండ్ చేసేవారి పక్షంలోనూ, పరిష్కారాన్ని చూపించే పక్షంలోనూ తానే ఉన్న ఆ సంఘటన 1984లో జరిగినట్లు తెలిపారు.
Hijacking | విమానం బయలుదేరే సమయంలో ఓ వ్యక్తి హైజాకింగ్ (Hijacking) అని మాట్లాడటం కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన భద్రతాబలగాలు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాయి.