రాష్ట్రంలో 2019 ఏప్రిల్ 1కి ముందు రిజిస్టర్ అయిన వాహనాలన్నీ కచ్చితంగా హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు(హెచ్ఎస్ఆర్పీ) అమర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. సెప్టెంబర్ 30 వరకు తుది �
హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్తో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ లేని వారికి ఇక్కట్లు తప్పడం లేదు. కొత్త వాహనాల కొనుగోలు సమయంలో అధికారులు అవగాహన కల్పించక పోవ డం.. వాహనదారుల నిర్లక్ష్యం కారణంగా మార్పిడి రిజిస�