Telangana | ఆ వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు తప్పనిసరి.. సెప్టెంబర్ 30లోగా మార్చుకోవల్సిందే
రాష్ట్రంలో 2019 ఏప్రిల్ 1కి ముందు రిజిస్టర్ అయిన వాహనాలన్నీ కచ్చితంగా హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు(హెచ్ఎస్ఆర్పీ) అమర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. సెప్టెంబర్ 30 వరకు తుది గడువు విధించింది.
- 2019 ఏప్రిల్ 1కి ముందు రిజిస్టరైన వాహనాలన్నీ అమర్చుకోవాలి: రవాణాశాఖ ఉత్తర్వులు
Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో 2019 ఏప్రిల్ 1కి ముందు రిజిస్టర్ అయిన వాహనాలన్నీ కచ్చితంగా హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు(హెచ్ఎస్ఆర్పీ) అమర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. సెప్టెంబర్ 30 వరకు తుది గడువు విధించింది.
వాహన యజమానులు https//www.siam.in/లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. టూ వీలర్స్‌కు రూ.320 నుంచి రూ.380, త్రీవీలర్స్కు రూ.350 నుంచి రూ.450, ఫోర్ వీలర్స్‌కు రూ.590 నుంచి రూ.700, కమర్షియల్ వా హనాలు రూ.600 నుంచి రూ.800 వరకు చెల్లించాలని రవాణాశాఖ బుధవారం రాత్రి జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు లేకపోతే వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

