హైకోర్టు అడ్వొకేట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అనుముల జగన్ ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి ఎస్ సురేందర్‌రెడ్డిపై 990 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. జగన్‌కు 1,724 ఓట్లు రాగా, సురేందర్‌రెడ్డికి 734 ఓట్లు వచ్చ�
ఉప్పల్‌లో స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ (ప్రెసిడెంట్ లెవన్) జట్టుపై న్యాయమూర్తుల(ప్రధాన న్యాయమూర్తి లెవన్) జట్టు 93 పరుగుల తేడాతో విజయం సాధించింది.