ఏఎం రత్నం (AM Ratnam), స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ క్రేజీ కాంబినేషన్ ఇపుడు హరిహరవీరమల్లు (Hari Hara Veera Mallu)సినిమాతో హ్యాట్రిక్ కొట్టేందుకు ర
క్రిష్ (Krish) డైరెక్ట్ చేస్తున్న హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) టైటిల్ రోల్ చేస్తున్నాడు పవన్. ఈ సినిమాలో తన పాత్ర కోసం పవన్ ఇప్పటికే మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ సెషన్ లో కూడా పాల్గొన్నాడు. ఇటీవలే యాక