IDF : ఇజ్రాయిల్ దళాలు ఇవాళ భీకర దాడికి దిగాయి. లెబనాన్‌పై రాకెట్ల వర్షం కురిపించాయి. హిజ్బొల్లాకు చెందిన 150 టార్గెట్లపై అటాక్ చేసిన ఇజ్రాయిల్ రక్షణ శాఖ తెలిపింది.
Israeli Air Force : ఇజ్రాయిల్‌కు చెందిన ఎఫ్-35 ఫైటర్ జెట్స్.. హిజ్బొల్లాపై అటాక్‌లో పాల్గొన్నాయి. ఆ విమానాలకు ఆకాశంలోనే ఇంధనం నింపారు. దానికి చెందిన వీడియోను .. ఇజ్రాయిల్ రక్షణశాఖ రిలీజ్ చేసింది.