సినీ రంగంలో పారితోషికాల విషయంలో కథానాయికలు వివక్షకు గురవుతున్నారనే చర్చ ఎప్పటి నుంచో నడుస్తున్నది. హీరోలతో పోల్చితే నాయికలకు చాలా తక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ దక్కుతుంది.
కథానాయికలకు అందించే పారితోషికం విషయంలో దర్శకనిర్మాతలు వివక్ష చూపిస్తున్నారనే అంశంపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతున్నది. హీరోలతో పోల్చితే హీరోయిన్లకు తక్కువ రెమ్యునరేషన్ దక్కుతున్నదని పలువురు అగ్ర నాయి�