రంగస్థలం’ చిత్రంతో బ్లాక్బస్టర్ హిట్ కొట్టారు హీరో రామ్చరణ్, దర్శకుడు సుకుమార్. వీరిద్దరి కాంబినేషన్లో మరో భారీ ప్రాజెక్ట్కు రంగం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
రామ్చరణ్ ‘గేమ్చేంజర్' సంక్రాంతికి విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్ని కూడా నిర్మాత దిల్రాజు మొదలుపెట్టారు. ఈ సినిమాకు సంబంధించిన తన వర్క్నంతా రామ్చరణ్ పూర్తి చేసుకున్నారు.