“విశ్వం’ సినిమా మా అందరి అంచనాలను అందుకుంది. కామెడీతో పాటు మదర్, ఫాదర్ సెంటిమెంట్ హృదయాన్ని కదలించిందని చాలా మంది చెబుతున్నారు. ఈ దసరాకు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ సినిమా చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్
మైథాలజీ, ఫాంటసీ కలబోసి ఈ సినిమాను అద్భుతంగా తీశారు. ైక్లెమాక్స్ ఫైట్ చూసినప్పుడు పరశురాముడు ఇలానే ఉంటాడేమో అనిపించింది. గోపీచంద్ పవర్ఫుల్ పాత్రలో కనిపించారు’ అన్నారు సంపత్‌నంది.
గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘భీమా’. ఏ.హర్ష దర్శకుడు. శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8న విడుదలకానుంది. బుధవారం ఈ సినిమా ట�