పైల్స్ అనేవి ప్రతి మనిషికి ఉంటాయి. అయితే సాధారణంగా అంతగా ఇబ్బందిపెట్టని పైల్స్, మనల్ని బాధకు గురిచేసినప్పుడు వాటిని పైల్స్ (మొలలు) వచ్చాయి అంటారు. అంతేతప్ప పైల్స్ అంటే సమస్య ఉన్నవారిలోనే ఉంటాయని అర్�
జీవనశైలి లోపాల కారణంగా ప్రతి పదిమందిలో ఆరుగురిని ఇబ్బంది పెడుతున్న సమస్య.. పైల్స్. ఆ ఆరుగురిలోనూ నలుగురు మహిళలే! ఎంతోమంది స్త్రీలు వ్యాధి తీవ్రతను నిశ్శబ్దంగా భరిస్తున్నారే తప్పించి, వైద్యానికి సిద్ధప�