MLA Kunamneni | ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నానని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విషయంలో రాజీ పడబోనని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు.
లక్ష్మీదేవిపల్లి మండలంలోని హేమచంద్రపురం గ్రామ పంచాయతీకి చెందిన ట్రాక్టర్ ముర్రేడు వాగులో చిక్కుకుంది. రాత్రి కురిసిన భారీ వర్షానికి ముర్రేడువాగులో వరద నీరు భారీగా చేరింది.