కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గురువారం 41,195 పాజిటివ్ కేసులు నమోదవగా, తాజాగా అవి 40 వేలు రికార్డయ్యాయి. ఇది నిన్నటికంటే 2.6 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కరోనా కేసులు| దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. రెండు రోజుల పాటు 40 వేలకు దిగువన నమోదైన కేసులు.. తాజాగా 41 వేలు దాటాయి. అయితే గత 21 రోజులుగా పాజిటివ్ కేసులు 50 వేల కంటే తక్కువగా ఉంటున్నాయి.
ఢిల్లీ ,మే 14: ఇండియా బుల్స్ గ్రూప్ కు చెందిన ధనీ డిజిటల్ యాప్ కరోనాకష్టకాలంలో బాధితులను ఆదుకునేందుకు ముందుకువచ్చింది. రూ. 90 కోట్ల విలువైన 25 లక్షల ఉచిత కోవిడ్ సంరక్షణ ఆరోగ్య కిట్స్‌ని పంపిణీ చేయడం ప్రారంభి�