Siricilla : సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పరిధిలో ఇటీవల విడుదల చేసిన ఓటర్ జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆయా మున్సిపల్ కమిషనర్లు దృష్టికి తీసుకురావాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్ (Garima Agarwal) సూచించారు.
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుల సందేహాల నివృత్తికి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో హెల్ప్ డెస్క్‌ల ఏర్పాటుకు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. అనుమతి లేని లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్ర�