స్వాతంత్య్రానికి ముందు ‘హీరమండి’ ప్రాంతంలోని వేశ్యల కథలను ఈ వెబ్‌సిరీస్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. అలాగే, ఇక్కడి సాంస్కృతిక వాస్తవాలను కూడా తన సెట్ సిరీస్‌లో స్పృషించనున్నారు.
ముంబై : బాలీవుడ్ డైరక్టర్ సంజయ్ లీలా భన్సాలీ వెబ్ సిరీస్ చేస్తున్న విషయం తెలిసిందే. హీరామండి సిరీస్ ఆయన డ్రీమ్ ప్రాజెక్టు. ఆ వెబ్ సిరీస్‌లో మాజీ నటి జూహీ చావ్లా నటించనున్నది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ