‘ప్రేమ, లక్ష్యం మధ్య ఉండే సంఘర్షణను ఆవిష్కరిస్తూ మా చిత్రం అందరిని ఆకట్టుకుంటున్నది. తమ జీవితాలను తెరపై చూసినట్లుందని ప్రేక్షకులు భావిస్తున్నారు’ అని అన్నారు కొమ్మాలపాటి సాయిసుధాకర్.
‘ఈ కథ రాసింది 2012లో. కథ కూడా ఆ టైమ్లో జరుగుతుంది. ఇందులోని అంశాలు ప్రతి మనిషికీ కనెక్టయ్యేలా ఉంటాయి. ప్రేమ, లక్ష్యం ఒకేసారి ఎంచుకోవాల్సివస్తే? అనే ప్రశ్నకు సమాధానమే ఈ కథ. సందేశంతో కూడిన ప్రేమకథ ఇది’ అన్నారు �