ఒకప్పుడు కిడ్నీలో రాళ్లు రావడం అరుదైన సమస్యగా కనిపించేది. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్య పలకరిస్తున్నది. ఇందుకు మారిన జీవనశైలి ఒక కారణమైతే, అవగాహన లేకుండా తీసుకునే ఆహారం మరో కారణం.
మూత్రపిండాలు, మూత్రనాళంలో పేరుకుపోయి మూత్ర వ్యవస్థలో తీవ్రమైన నొప్పి కలిగించే స్ఫటికాలే కిడ్నీలో రాళ్లు. వీటిలో కాల్షియం ఆగ్జలేట్ స్ఫటికాలు ప్రధానమైనవి. యూరిక్ ఆమ్లం, స్ట్రువైట్, సిస్టయిన్ రాళ్లు �
శరీరం నుంచి టాక్సిన్స్, అదనపు ద్రవాలను తొలగించి మనిషి ఆరోగ్యంగా జీవించేందుకు మూత్రపిండాలు (కిడ్నీలు) తోడ్పడుతాయి. ఒక వేళ కిడ్నీలు చెడిపోతే పరిస్థితి దారుణంగా ఉంటుంది. రక్తప్రవాహంలో ఉన్న జీవక్రియ వ్�