పిల్లలు ఎదగాలన్నా.. పెద్దలు ఆరోగ్యంగా ఉండాలన్నా ప్రతిరోజూ గుడ్డు తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే గుడ్డు సంపూర్ణ పోషకాహారం. ఇందులో మనిషి ఎదుగుదలకు కావాల్సిన మాంసకృత్తులతోపాటు అన్ని రకాల విటమి
Healthy egg | చవకైన, కాలుష్యం కాని కోడిగుడ్డును నిత్యం తినడం ఎంతో ఆరోగ్యకరమం. కోడిగుడ్డు నిత్యం తినడం వల్ల గుండె నుంచి చర్మం వరకు ఎన్నో లాభాలు ఉన్నాయి. నిత్యం కాకున్నా వారంలో కనీసం 4 తినేలా ప్లాన్ చేసుకోవాలి.