ఆరోగ్యకరమైన ఆహారంతోనే... ఆరోగ్యకరమైన మెదడు సాధ్యం. అయితే, మనం తెలిసో తెలియకో మెదడుకు హాని కలిగించే పదార్థాలు తింటాం. వీటిని, మరీ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది.ఆందోళన,
ఆధునిక, ఉరుకుల పరుగుల జీవితంలో నిత్యం మెదడులో నిరంతరం సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. అయితే బ్రెయిన్‌కు ప్రతి రోజూ విశ్రాంతి అవసరమని, సుమారు 7 నుంచి 8గంటల పాటు నిద్ర అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. లేదంటే మాన�