ఆధునిక, ఉరుకుల పరుగుల జీవితంలో నిత్యం మెదడులో నిరంతరం సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. అయితే బ్రెయిన్‌కు ప్రతి రోజూ విశ్రాంతి అవసరమని, సుమారు 7 నుంచి 8గంటల పాటు నిద్ర అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. లేదంటే మానసిక వ్యాకులతకు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు. మరి పలు సర్వేలు తెలిపిన వివరాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను తప్పక చూడాల్సిందే.