మేజ ర్ గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలు, ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేస్తామని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొ న్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని బస్వాపూర్‌లో నూతనం గా �
ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో భాగంగా బీఆర్ఎస్ సరార్ మంజూరు చేసిన హెల్త్ సబ్ సెంటర్ల పకా భవన నిర్మాణ పనులు ఆగిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోపోవడంతో ఎకడి పనులు అకడే నిలిచిపోయాయి. దీంతో �
ఎన్నికల సందర్భంగా గ్యారెంటీల పేరిట కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆశ జూపిందని, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే ప్రజల పక్షాన పోరాడుతామన్నారు.
‘పేదోళ్లు ఎంతో నమ్మకంతో ప్రభుత్వ దవాఖానలకు వస్తారు. వారికి రూపాయి కూడా భారం పడకుండా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగివెళ్లేలా చేయడం మన కర్తవ్యం’.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైద్య �
పల్లె దవాఖానలకు ఎంబీబీఎస్, బీఏఎంఎస్ డాక్టర్ల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే హెల్త్ సబ్ సెంటర్లలో ఆరోగ్య సేవలు మెరుగుపర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నది.
ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తున్నది. ఇప్పటికే పట్టణాలు, పల్లెల్లోనూ దవాఖానలకు పక్కాభవనాలు, ఆధునిక పరికరాలు సమకూర్చింది.