వైద్యులు, సిబ్బంది విధులకు తరుచూ గైర్హాజరవడం, నిర్ణీత సమయం కంటే ముందే డ్యూటీ నుంచి వెళ్లిపోతే కఠిన చర్యలు తప్పవని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు.
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు జమచేయాలని అధికారులు నిర్ణయించారు. సిబ్బందికి ఒకటో తేదీన వేతనాలు అందడంలేదని ఇటీవల ‘నమస్తే త�