క్షయ రహిత సమాజమే ధ్యేయమని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి పేర్కొన్నారు. టీబీ రహితంగా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభు త్వం చేపట్టిన ‘టీబీ ముక్త్ భారత్ అభియాన్'ను సోమవారం హైదరాబాద్ జిల్ల�
స్త్రీలకు కుటుంబ నియంత్రణ భారాన్ని వేయకుండా ఎటువంటి కోత, కుట్టు లేని నో స్కాల్పెల్ వేసెక్టమీ శస్త్ర చికిత్సకు మగవారు ముందుకు రావాలని జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటి సూచించారు