డాక్టర్ అర్జున్‌పై దాడి హేయం : హెచ్ఆర్డీఏ
సీనియర్ పీడియాట్రీషియన్ డాక్టర్ అర్జున్‌పై పోలీస్‌స్టేషన్ ఆవరణలో దాడి చేయడం హేయమని హెల్త్‌కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కార్తిక్ నాగుల మండిపడ్డారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : సీనియర్ పీడియాట్రీషియన్ డాక్టర్ అర్జున్‌పై పోలీస్‌స్టేషన్ ఆవరణలో దాడి చేయడం హేయమని హెల్త్‌కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కార్తిక్ నాగుల మండిపడ్డారు.
ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 21న రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ వద్ద మాట్లాడేందుకు వెళ్లిన వైద్యుడిపై దాడిచేయడంతోపాటు, దుర్భాషలాడారని పేర్కొన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

