సంగారెడ్డి జిల్లా జోగిపేట ఏరియా దవాఖానలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. కలెక్టర్, కమిషనర్...సాక్షాత్తు ఆరోగ్యశాఖ మంత్రి వచ్చినా వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండడంలేదు.
రోడ్డు ప్రమాదంలో అమ్మానాన్నను కోల్పోయి, తీవ్రంగా గాయపడిన నాలుగేళ్ల చిన్నారి సహస్రకు ఉచిత వైద్యం అందింది. ‘నమస్తే’ కథనానికి ప్రభుత్వం స్పందించి, పూర్తి ఉచితంగా ఆపరేషన్ చేయించింది.