గ్రామీణ ప్రజల ఆరోగ్యంపై వికారాబాద్ జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. పల్లెల్లోని పేదలు అనారోగ్య సమస్యలపై కనీస అవగాహన లేక నిర్లక్ష్యం చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
తెలంగాణ సర్కార్ పల్లెల్లోనూ మెరుగైన వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చింది. అందుకోసం హైదరాబాద్లో మాదిరిగా.. జిల్లాల్లోనూ పల్లె, బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసింది. వికారాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 112 పల్లె, న�