గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. స్టాకిస్టులు, ఆభరణాల వర్తకులు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి.
భారత స్టాక్ మార్కెట్ వచ్చే 2024లో 10 శాతంవరకూ ర్యాలీ చేస్తుందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తాజాగా అంచనా వేసింది. గత ఏడాదికాలంగా 17 శాతం పెరిగిన నిఫ్టీ 2024 సంవత్సరాంతానికి మరో 8-10 శాతం లాభపడుతుందని భావిస్తున్