Hyderabad | హైదరాబాద్ నగరంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా పలు చోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా వైద్య సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అధునాతన సదుపాయాలు కల్పిస్తున్న కే�