సుదీర్ఘ విరామం తర్వాత రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగనున్న టీ20 మ్యాచ్‌కు సకల సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ ఆట ప్రతినిధి, డిసెంబర్ 16: తెలంగాణ జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధికి అనుభవజ్ఞులైన సీనియర్ క్రికెటర్లు సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ�